హైదరాబాద్: 28°C
వార్తలు

టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

Advertisement

'యూజర్‌నేమ్ ఫీచర్'పై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే దీనిపై వివరణ ఇవ్వాలని వాట్సాప్‌నకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు నోటీసులు ఇచ్చింది. రెండు ప్లాట్‌ఫామ్‌లు 'యూజర్‌నేమ్' ఫీచర్ గురించి వివరణ ఇవ్వాలంది. నకిలీ గుర్తింపు, ఫీచర్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించాలని కోరింది.

Advertisement

Advertisement