హైదరాబాద్: 28°C
వార్తలు

సింగరేణి అధికారుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

Advertisement

PDPL: సింగరేణి అధికారుల రిలే దీక్షలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మద్దతు తెలిపారు. అధికారులు రోడ్డెక్కడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రూ.6 వేల కోట్ల లాభాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.230 కోట్ల పీఆర్పీ చెల్లించాలని, కోల్ ఇండియా తరహా జీతభత్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement