హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా గుజరాత్ కుటుంబం మృతి

Advertisement

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హితేష్‌భాయ్, ఆయన భార్య హీనాబెన్, కుమార్తె ఇషానిగా గుర్తించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, వారు ప్రాణాలు దక్కించుకునేందుకు బాత్రూమ్‌లో దాక్కున్నప్పటికీ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారు. అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement