కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, మధ్యాహ్నం భోజనం పథకం అమలు తదితర అంశాల గురించి ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు. విద్యార్థులకు విద్యుతోపాటు,క్రమశిక్షణ విలువలు, బలపరుచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
వార్తలు
మండల పరిషత్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
Advertisement
Advertisement
Advertisement


