హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

Advertisement

PDPL: రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన మారంపల్లి మహేష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, సాంప్రదాయం ప్రకారం చీరను కానుకగా అందజేశారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలన సాకారం చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement