సత్యసాయి: 2003 నోటిఫికేషన్‌కు ముందు నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు అభినందించారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిని కూడా శాలువాతో సత్కరించారు.
వార్తలు
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి ఉద్యోగుల ఘన సన్మానం
Advertisement
Advertisement
Advertisement


