హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆకస్మికంగా కురిసిన వర్షం

Advertisement

SKLM: ఆమదాలవలస మండలంలోని కొర్లకోట, చీమలవలస, లక్ష్ముడు పేట, జొన్నవలస, శ్రీహరిపురం తదితర గ్రామాలలో గురువారం రాత్రి ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు వాహనదారులు రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి వాతావరణం మబ్బుగా ఉండి ఉక్కపోతతో ప్రజలు అల్లాడి పోయారు. ఈ వర్షం ఖరీఫ్ సీజన్ పంటకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement