NDL: ఆత్మకూరు మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల నిల్వలు, రికార్డులు, రైతులకు పంపిణీ విధానాన్ని పరిశీలించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీలర్లకు సూచించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
వార్తలు
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


