హిందూ వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే కేవలం రిజిస్ట్రేషన్ సరిపోదని, సప్తపది వంటి సాంప్రదాయ ఆచారాలు తప్పనిసరిగా జరగాలని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టం-1955 (సెక్షన్ 7) ప్రకారం సాంప్రదాయ వేడుకలే వివాహానికి పునాది అని తెలిపింది. ఎలాంటి ఆచారాలు జరగకుండా, మోసపూరితంగా సంతకాలు తీసుకున్న ఓ కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది.
వార్తలు
హిందూ వివాహాలపై హైకోర్టు కీలక తీర్పు..!
Advertisement
Advertisement
Advertisement


