హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి: ఎస్పీ

Advertisement

MDK: నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చూసి బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు.

Advertisement

Advertisement