GNTR: రాజధాని ప్రాంతంలో భూ సేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ కొల్లా బత్తుల కార్తీక్‌తో కలిసి భూ సేకరణ పురోగతిని సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ అంశాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
వార్తలు
రాజధాని భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


