హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కొత్తకోట – జే.నాయుడుపాలెం రోడ్డుపై భారీ గుంతలు

Advertisement

AKP: రావికమతం మండలం కొత్తకోట గ్రామం నుంచి జే.నాయుడుపాలెం వరకు ఉన్న ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.

Advertisement

Advertisement