హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: రెండు రోజులు భారీ వర్షాలు

Advertisement

AP: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పొలవరం, కోనసీమ, ప.గో, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement