హైదరాబాద్: 28°C
వార్తలు

మిరప సాగుపై శిక్షణ

Advertisement

PLD: ధూళిపాళ్లలో మిరప నారు పెంపకం, PMDS పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త నగేష్ విత్తన శుద్ధి విధానాలను, ఉద్యాన అధికారి వెంకట్రావు నర్సరీ లైసెన్సుల ప్రాముఖ్యతను వివరించారు. అధికారులు సురేష్, నరేంద్ర ఈ-పంట, డ్రిప్ సబ్సిడీలపై అవగాహన కల్పించగా.. PMDS కింద 30 రకాల విత్తనాలు చల్లాలని సిబ్బంది సూచించారు.

Advertisement

Advertisement