హైదరాబాద్: 28°C
వార్తలు

'రోడ్లపై సంచరించే పశువుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు'

Advertisement

సత్యసాయి: ప్రజల ప్రాణ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని రోడ్లపై స్వేచ్ఛగా సంచరించే పశువుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ సహకారంతో ప్రతి పశువుకు ప్రత్యేక గుర్తింపు ఇయర్ ట్యాగ్ అమర్చడం జరిగిందన్నారు.

Advertisement

Advertisement