NGKL: అచ్చంపేట నుంచి నాగర్‌కర్నూల్‌కు వెళ్లే పల్లెవెలుగు బస్సులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు గురువారం ప్రయాణించారు. మహిళా ప్రయాణికులు, ఇతర ప్రయాణికులతో మాట్లాడి బస్సు సమయపాలన, సీట్ల లభ్యతపై ఆరా తీశారు. ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకొని, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు.
వార్తలు
ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలపై DM ఆరా
Advertisement
Advertisement
Advertisement


