KNR: జిల్లా కేంద్రంలోని స్థానిక ధనగర్‌వాడి పాఠశాలలో గల భవిత కేంద్రంలో విలీన విద్య రిసోర్స్ పర్సన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగ పిల్లలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని, సదుపాయాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రానికి రాలేని పిల్లలకు ప్రతి శనివారం ఇంటివద్దే బోధన ఉంటుందన్నారు.
వార్తలు
విలీన విద్య సమీక్షలో దివ్యాంగ పిల్లలకు ఉపకరణాల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


