హైదరాబాద్: 28°C
వార్తలు

‘JUCART’ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ప్రారంభం

Advertisement

చిత్తూరు నగరంలోని పంట్ట్రంపల్లి వద్ద ‘JUCART’ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటూ ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని నిర్వాహకులను కోరారు.

Advertisement

Advertisement