హైదరాబాద్: 28°C
వార్తలు

విగ్రహాల ముసుగుల తొలగింపుపై కాంగ్రెస్ ఆందోళన

Advertisement

KNR: తిమ్మాపూర్ ఆర్టీసీ బస్ స్టేషన్‌లో మహనీయుల విగ్రహాలకు వేసిన ముసుగులను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తొలగించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకున్నారంటూ ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండీ సీఐకి ఫిర్యాదు చేశారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Advertisement