భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు 'వీసా' సంస్థ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు లేని 'పేమెంట్ పాస్‌కీ' విధానాన్ని తెచ్చింది. ఇకపై ఫోన్ ఫింగర్‌ప్రింట్, ఫేస్‌లాక్‌తోనే సురక్షితంగా డిజిటల్ లావాదేవీలు చేయొచ్చు. భారత్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రారంభించారు.
వార్తలు
వీసా వినియోగదారులకు కొత్త సదుపాయం
Advertisement
Advertisement
Advertisement


