PDPL: ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. ఇవాళ ఐడిఓసిలో జరిగిన జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ గురుకుల విద్యాలయాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. హోటల్లు, రెస్టారెంట్లలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలన్నారు.
వార్తలు
'ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


