MBNR: బాలానగర్ మండలంలో వర్షాభావ సూచనలతో ఈ ఖరీఫ్‌లో వరి సాగుపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చన్న అంచనాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నారుమడులు సిద్ధం చేస్తున్న రైతులు, ఆశించిన మేర వర్షాలు కురిసిన తర్వాతే వరి నాట్లు వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
వార్తలు
వరి సాగుపై రైతుల్లో అనిశ్చితి
Advertisement
Advertisement
Advertisement


