హైదరాబాద్: 28°C
వార్తలు

బెంగళూరు క్వారీ ప్రమాదంపై సీఎం ఫైర్

Advertisement

బెంగళూరు శివారులోని కావేరీ క్వారీలో బండరాయి విరిగిపడి బిహార్‌కు చెందిన తొమ్మిది మంది కార్మికులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం డీకే శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్స్ లేని క్వారీలను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertisement

Advertisement