హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: భారీ పేలుడు

Advertisement

తమిళనాడు, శివకాశిలోని కోప్ప నాయకన్‌పట్టి సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

Advertisement

Advertisement