SRD: సింగూర్ డ్యాం వద్ద రిపేరు ఒకచోట ఉంటే మరోచోట పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి డ్యాంను సందర్శించి పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న పనులు నాణ్యత లోపంగా ఉన్నాయని మండిపడ్డారు. రిపేరు అవసరమైన చోట పనులు చేపడితే ఇప్పటికి 15 టీఎంసీల జలాలు స్టోరేజ్‌కు అవకాశం ఉండేదన్నారు.
వార్తలు
డ్యాం వద్ద పనులు నాణ్యత లోపం: మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


