హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్‌ఐఆర్ పనుల పరిశీలన..!

Advertisement

GNTR: తెనాలి అర్బన్ ప్రత్యేక అధికారి సలీం భాషా, మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు గురువారం ఓటర్ల జాబితా సవరణ పనులను పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలతో మాట్లాడి పురోగతిని సమీక్షించారు. ఓటర్ల నుంచి అవసరమైన పత్రాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. నగర దీపికలు, ఆర్‌పీలు, అంగన్‌వాడీల సహకారంతో గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు.

Advertisement

Advertisement