JGL: జగిత్యాలలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రైవేట్ పాఠశాల వాహనాల డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు నిబంధనలు పాటించాలని, సీటింగ్ వరకే విద్యార్థులను ఎక్కించాలని టౌన్ ఎస్సై కరుణాకర్ తెలిపారు. అతివేగంగా వెళ్ళవద్దని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడొద్దని, విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
వార్తలు
పాఠశాల వాహన డ్రైవర్లు నిబంధనలు పాటించాలి : ఎస్సై
Advertisement
Advertisement
Advertisement


