జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ విక్రయాలపై ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు రూ.74,781 కోట్ల భారీ నష్టం చవిచూశాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో ఎక్కువ ధరకు కొన్న ముడిచమురునే ఇప్పుడు ప్రాసెస్ చేస్తుండటమే ఇందుకు కారణమన్నారు.
వార్తలు
కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


