KDP: రాజంపేటలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే పర్యవేక్షణలో సీఐ నాగార్జున 'శక్తి' యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు (100/112, 1098, 181, 1091, 1930)పై మహిళలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల రక్షణపై కూడా సూచనలు ఇచ్చారు.
వార్తలు
మహిళా భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


