హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి'

Advertisement

BHPL: ఫార్మర్ రిజిస్ట్రేషన్ (రైతు కార్డు) పూర్తి చేయని రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్‌తో శుక్రవారం ఉదయం 8:30 గంటలలోపు రేగొండ GP కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Advertisement