సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ఆటోనగర్‌లో పార్టీ నాయకుడు షేక్ ఇలియాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన పార్టీ–మన కార్యకర్త' కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ముఖ్య నేత గుడ్డంపల్లి వేణురెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వార్డులోని స్థానిక సమస్యలపై ఆరా తీశారు.
వార్తలు
కార్యకర్తలను పలకరించిన వైసీపీ నాయకుడు వేణురెడ్డి
Advertisement
Advertisement
Advertisement


