ATP: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్, ఆజీవికా మిషన్ - గ్రామీణ్) పథకం ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని అనంతపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్త పథకం కింద వేతన ఉపాధి రోజులను 125 రోజులకు పెంచినట్లు వివరించారు.
వార్తలు
ఉపాధి పని దినాలను 125 రోజులకు పెంచాం: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


