విశాఖలో NAD-ఎయిర్‌పోర్టు మార్గంలోని కాకానినగర్, నావెల్ ఆర్మమెంట్ డిపో వద్ద నిర్మించనున్న రూ.12.50 కోట్ల అండర్‌పాస్ పనులకు ప్రభావితమైన 16 కట్టడాల యజమానులకు రూ.22.98 లక్షల నష్టపరిహారం చెక్కులను గురువారం ఎమ్మెల్యే గణబాబు, VMRDA కమిషనర్ ఎన్. తేజ్ భరత్ పంపిణీ చేశారు. ఈ అండర్‌పాస్‌తో రద్దీ తగ్గి సిగ్నల్‌రహిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
వార్తలు
కాకానినగర్ అండర్‌పాస్ బాధితులకు పరిహారం చెక్కులు
Advertisement
Advertisement
Advertisement


