ASR: జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం (ADP) అమలుపై నీతి ఆయోగ్ ప్రతినిధి కార్తీక్ రెడ్డి సమక్షంలో కలెక్టర్ నిశాంతి అధ్యక్షతన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అంగన్వాడీలు, పాఠశాలలు, పీహెచ్‌సీలు తదితర అభివృద్ధి కార్యక్రమాలపట్ల కార్తీక్ రెడ్డి అధికారులను అభినందించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు.
వార్తలు
జిల్లాలో (ADP)అమలుపై సమీక్షా సమావేశం
Advertisement
Advertisement
Advertisement


