హైదరాబాద్: 28°C
వార్తలు

కార్యకర్తల కుటుంబాలకు భీమా సాయం

Advertisement

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ సభ్యత్వ ప్రమాద భీమా పథకం కింద ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు గురువారం రూ.10 లక్షల భీమా చెక్కులు అందజేశారు. నిడమానూరుకు చెందిన దుర్గాప్రసాద్ గరికపాటి భార్య వరలక్ష్మికి, అత్కూరుకు చెందిన రమేష్ సోంగా భార్య సరళకు 5 లక్షల చొప్పున చెక్కులు అందించారు.

Advertisement

Advertisement