AP: మైనార్టీ సంక్షేమానికి రూ.4,850 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. 1500 వక్ఫ్ ఆస్తుల సర్వే పూర్తి చేశామని, వాటి అభివృద్ధికి రూ.5 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మైనార్టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే త్వరలోనే కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.
వార్తలు
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట: మంత్రి ఫరూక్
Advertisement
Advertisement
Advertisement


