హైదరాబాద్: 28°C
వార్తలు

'తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం'

Advertisement

BHPL: రేగొండ మండలం పెద్దంపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, న్యూట్రిషన్ కిట్లు, కోడిగుడ్లను గురువారం ఉప సర్పంచ్ సకినాల రవీందర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement