హైదరాబాద్: 28°C
వార్తలు

NEET, JEE ప్రవేశాలకు 50శాతం మార్కుల వెయిటేజీ!

Advertisement

నీట్‌, జేఈఈ ప్రవేశాలకు 50శాతం మార్కుల వెయిటేజీని ఇచ్చేందుకు విద్యాశాఖ పరిశీలిస్తోంది. ప్రవేశ పరీక్షల విషయంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ మేరకు యోచిస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి విద్యాశాఖ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇటీవల మూల్యాంకన లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీ లాంటి అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ మార్పులను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement