హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి పొన్నంను కలిసిన నవీన్ కుమార్

Advertisement

KNR: సైదాపూర్ గ్రామ ఉపసర్పంచ్ గోపగోని నవీన్ కుమార్ తెలంగాణ ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నవీన్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement