TG: చేతకానప్పుడు మంత్రులు సవాళ్లు ఎందుకు విసిరారని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గన్‌పార్క్‌కు బయల్దేరితే అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాలను వదిలిపెట్టమన్నారు. అప్పులపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
వార్తలు
చేతకానప్పుడు సవాల్ ఎందుకు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement


