హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కెట్ యార్డులో సౌకర్యాల మెరుగుదల

Advertisement

ATP: వర్షాకాలంలో రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనంతపురం మార్కెట్ యార్డులో ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి ప్రత్యేక చర్యలు చేపట్టారు. యార్డు ప్రాంగణంలో గుంతలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట మట్టి వేయించారు. షెడ్ సమీపంలోని ట్యాప్ కనెక్షన్ వద్ద నీరు నిలిచి జారి పడుతున్నట్లు గుర్తించారు. ఆ ట్యాప్ కనెక్షన్‌ను కొంత ముందుకు మార్చించారు.

Advertisement

Advertisement