కర్ణాటక కనకపురలోని అరేకొప్ప గ్రామం సమీపంలో ఆహారం కోసం వచ్చి తిరిగి వెళ్తూ రైల్వే బ్యారికేడ్ల మధ్య ఇరుక్కుపోయిన అడవి ఏనుగును అటవీశాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో బన్నేరుఘట్ట ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్, పశువైద్యులు రంగంలోకి దిగారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చి, గ్యాస్ కట్టర్లతో ఇనుప కడ్డీలను కట్ చేసి 5 గంటలపాటు శ్రమించి కాపాడారు.
వార్తలు
ఇనుప బ్యారికేడ్‌లో ఇరుక్కున్న ఏనుగు
Advertisement
Advertisement
Advertisement


