KRNL: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, DCPO శారదను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాల్య వివాహాల నిరోధంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని తెలిపారు.
వార్తలు
'DCPOను సస్పెండ్ చేయాలని డిమాండ్'
Advertisement
Advertisement
Advertisement


