అన్నమయ్య: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన VB-G RAM కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చింతపర్తిలో వీక్షించారు. అనంతరం గ్రామ సచివాలయంలో SIR పురోగతిని సమీక్షించి, డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి 50 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఓటరు జాబితా లోపాల సవరణతో పాటు APIIC భూముల వివరాలపై కూడా సమీక్ష నిర్వహించారు.
వార్తలు
VB-G RAM కార్యక్రమాన్ని వీక్షించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


