బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. సంస్థ ఛైర్మన్ డా. వి. నారాయణ్‌కు ఈ బెదిరింపు సందేశం అందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ బృందాలు ఇస్రో ప్రాంగణానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
BREAKING: ఇస్రోకు బాంబు బెదిరింపులు
Advertisement
Advertisement
Advertisement


