PLD: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గురువారం కలెక్టరేట్ నుండి తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగిన "స్వర్ణ ఆంధ్ర @ 2047 సుపరిపాలనలో ఆర్థిక మేధస్సు" కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి , సుపరిపాలన, ఆర్థిక నిర్వహణలో ఆధునిక విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై జరిగిన చర్చలను ఆమె వర్చువల్‌గా వీక్షించి, సంబంధిత అధికారులతో కలిసి కార్యక్రమాన్ని అనుసరించారు.
వార్తలు
'స్వర్ణాంధ్ర–2047 కార్యక్రమంలో కలెక్టర్'
Advertisement
Advertisement
Advertisement


