హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాల చోరీ కేసులో ట్విస్ట్..!

Advertisement

అయోధ్య రామాలయ విరాళాల కేసులో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాతో సహా నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. నిందితుల తరఫున వాదించబోమని అయోధ్య బార్ అసోసియేషన్ స్పష్టం చేయగా, విరాళాలకు సంబంధించిన ఐదేళ్ల ఖాతాలను ఆడిట్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

Advertisement