JN: ప్రభుత్వ పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిల్పూర్ CPM మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం MEO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం MEOకు వినతిపత్రం అందజేశారు. శిథిల భవనాల స్థానంలో కొత్త తరగతి గదులు నిర్మించడం, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలని కోరారు.
వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి: CPM
Advertisement
Advertisement
Advertisement


