హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేని సన్మానించిన పోలీసులు

Advertisement

NDL: డోన్ పట్టణంలోని వెంకటాచలం ఫంక్షన్ హాల్‌లో గురువారం ఎస్సై గోపాల్ పదవి విరమణ సన్మాన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్సై గోపాల్ విధి నిర్వహణలో ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను పోలీసులు ఘనంగా సన్మానించారు.

Advertisement

Advertisement