పేపర్ లీక్ ఆరోపణలతో జూన్ 21న నిర్వహించిన 'నీట్ యూజీ 2026' రీ-ఎగ్జామ్ ఫలితాలను జూలై 20 లోపు విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టింది. ప్రాథమిక ‘'ఆన్సర్ కీ'పై వచ్చిన 10 వేల అభ్యంతరాలను నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.
వార్తలు
NEET UG ఫలితాలపై బిగ్ అప్‌డేట్..!
Advertisement
Advertisement
Advertisement


